T నెంబర్ మరియు రైస్ కార్డు నెంబర్ ల స్టేటస్ మొబైల్ లో తెలుసుకొను విధానం
రైస్ కార్డు సంబంధించి T నెంబర్ మరియు రైస్ కార్డు నెంబర్ ల స్టేటస్ మొబైల్ లో తెలుసుకొను విధానం :
👆👆పై లింకును ఉపయోగించి మీ మొబైల్ లొనే రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రైస్ కార్డు యొక్క ఈ కేవైసీ స్టేటస్ ను తెలుసుకొనవచ్చును
➪ లింక్ క్లిక్ చెయ్యగానే రైస్ కార్డుకు సంబంధించిన వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
➪ మెనూ బార్ లో రెండు DASHBOARD లు ఉంటాయి మీరు రెండవది క్లిక్ చేయాలి
➪ రేషన్ కార్డు కేటగిరీ లో EPDS APPLICATION SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.
➪ ఇక్కడ Enter Applicatioon ID దగ్గర మీ రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.
➪ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు ఓపెన్ అవుతాయి.
➪ తరువాత దాని పక్కనే eKYC స్టేటస్ ఆప్షన్ లో Success అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , చైల్డ్ డిక్లరేషన్ పెట్టింటే 'Parental Authentication'అని ఈ కేవైసీ పెండింగ్ ఉంటే pending అని చూపిస్తుంది