New update :-
JVD విద్యార్థి/తల్లి బయోమెట్రిక్ వేరఫికేషన్ కి :
[ చివరి తేదీ : 05/11/2021 ]
విద్యార్థి - ఏ సచివాలయంలోనైన బయోమెట్రిక్ వేయవచ్చు .
తల్లి - హౌస్ హోల్డ్ మాప్పింగ్ ఐన సచివాలయంలోని మాత్రమే బయోమెట్రిక్ వెయ్యాలి .
AP VSWS Staff App Download
గ్రామ వార్డు వాలంటీర్స్ మరియు సచివాలయం సిబ్బంది AP VSWS STAFF APP ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకో గలరు.
AP VSWS Staff App
Version: 2 . 6
// JVD Biometric Verification - Important Points //
1) Student Authentication :: College కి Regular గా వెళ్తున్నాను..Discontinue అవ్వలేదు అని Confirmation కొరకు Thumb వెయ్యాలి.
Mother Authentication :: Last phase JVD money Bank Account లో Credit అయ్యింది అని Confirmation కొరకు Thumb వెయ్యాలి ( "NA" అని ఉంటే JVD Amount ఇంకా Credit అవ్వలేదు అందువలన mother Thumb అవసరం లేదు అని అర్థం )
2) Private Colleges PG చదివే students names Biometric కొరకు App లో ఇంకా Enable చెయ్యలేదు , Govt decision తీసుకున్న తరువాత Enable చేస్తారు.
3) Mother Died / Biometric failure cases కి Reasons Update చెయ్యడానికి WEA Navasakam Login నందు Option Provide చేస్తారు.
4) Govt JVD money వేసినప్పటికి కూడా , college కి pay చెయ్యకపోతే App లో Not Paid Reason Option display అవుతుంది. "ALREADY PAID" అనే Remark select చేసుకుంటే Paid 'Date & Paid Amount enter చెయ్యడానికి Options display అవుతాయి...Students college కి ఎంత Amount pay చేసి ఉంటే అంత amount Enter చేసి Update చెయ్యండి.
5) Biometric కొరకు App లో Enable అయిన Students అందరికి కూడా November 15th Money release అవుతుంది ( last phase Amount pending ఉంటే ఆ అమౌంట్ కూడా Credit అవుతుంది.)
(3rd phase లో Ineligible list లో Names వచ్చిన Students కి Objection Raise చేసి Eligible అయితే వారికి Amount Credit అవుతుంది...లేకపోతే Amount Credit అవ్వదు.)
6) NOTE :: 2020-21 Academic year కి 1st & 2nd phase లో Ineligible అయ్యి , Objection Raise చేయకపోతే వారికి ఇప్పుడు Objection Raise చెయ్యడానికి అవకాశం లేదు.
Only 3rd phase లో Ineligible అయిన Students కి మాత్రమే Objection Raise చెయ్యడానికి అవకాశం కలదు.
7) Colleges లో Different Reasons వలన ఎక్కడ pending ఉన్నప్పటికీ కూడా ఇక 2020-21 Academic year కి JVD కి INELIGIBLE .
8) Six Step Verification ఇప్పటివరకు జరగకపోయినా / Pending ఉన్న కూడా 2020-21 JVD కి INELIGIBLE.
Note :-
జగనన్న చేదోడు (రజక, నాయి బ్రాహ్మణ, టైలరింగ్) అప్డేట్ :
➤ ఈ సంవత్సరం ఆన్లైన్ చేసిన వారిని వెరిఫికేషన్ చేయుటకు AP VSWS మొబైల్ అప్లికేషన్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ లో *Verification* ఆప్షన్ లో "Chedodu" లో పేర్లు రావటం జరిగింది. వారికి *బయోమెట్రిక్ / ఐరిష్ విధానము లో వెరిఫికేషన్ చెయ్యాలి.
➤ Approved (Proceed), Reject* ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది.
VSWS STAFF APP FEATURES :-
➤ Verification
➤ Payment Acknowledgement
➤ Vidya / Vasathi Deevena
Verification :-
1 ) Kapu Nestam
2 ) Cheyutha
3 ) Vahana Mitra
Payment Acknowledgement :-
1 ) Kapu Nestam
2 ) Cheyutha
3 ) Vahana Mitra
4 ) Nethanna Nestam
5 ) Rithu Bharosa
6 ) Matsyakara Bharosa