Y S R Aarogya Sree Mobile Number Linking -ఆరోగ్యశ్రీ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు
Y S R Aarogya Sree Mobile App Download ✱ మీయొక్క ఆరోగ్యశ్రీ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనే స్టేటస్ చూడవచ్చును ✱ ఒకవేళ లింకు కాకపోతే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ అప్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు 1 . కింద ఇవ్వబడిన లింకు ఓపెన్ చేసి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 2 . యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత వైయస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ను ఓపెన్ చేయండి 3 . యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత నీకు ఎంటర్ UHID ( ఆరోగ్యశ్రీ కార్డు ) QR code స్కాన్ అనే ఆప్షన్ వస్తుంది 4 . క్లిక్కు స్కాన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి 5 . UHID ( ఆరోగ్యశ్రీ కార్డు ) కార్డు లోని క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయండి 6 . ఆన్ చేసిన తర్వాత కార్డు హోల్డర్ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి 7 . ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే బటన్ ని క్లిక్ చేయండి 8 . మీకు కింద ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది. మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి 9 . మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. మీయొక్క ఓటీపీ నెంబర్ ని ఎంటర్ చేయండి 10 . ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత మీ ఆరోగ్యశ్రీ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ అప్ అయిపోతుందిఆరోగ్యశ్రీ కార్డు కి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చెయ్యాలో తెలుసుకోండి