18న మత్స్యకారులకు రూ.10 వేలు జమ

 


18న మత్స్యకారులకు రూ.10 వేలు జమ

వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో ఏడాది రూ.10 వేల చొప్పున ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో 1,19,875 మత్స్యకార కుటుంబాలకు సరిపడా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

 కాగా ఈ నెల 18న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.



వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం గురించి పూర్తిగా తెలుసుకొండి

👇👇👇

వై యస్ ఆర్ మత్స్య కార భరోసా  అర్హతలు జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకునే విధానము (open)

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!