Y S R BIMA Cheak Policy Deatails :-
Y S R బీమా వార్డ్ వాలంటీర్/గ్రామ వాలంటీర్ ఏ రోజు ఏ సమయం లో పాలసీ హోల్డర్ కు సర్వే చేశారు అలాగే వెల్ఫేర్ ఏ రోజు థంబ్ వేసి approve చేశారు
Search By Name/Aadhar Number/Rice Card 👇 👇 👇
Y S R BIMA Cheak Policy Details Demo Video :-
✪ Process 1:- 👇
➣ పై లింక్ ను ఓపెన్ చేయండి
➣ తరువాత Policy Holder ఆధార్ నెంబర్ తో Y S R బీమా Policy Details పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు
✪ Process 2 :- 👇
➣ పై లింక్ ను ఓపెన్ చేయండి
➣ New Rice Card తో కుటుంబ సభ్యుల Y S R బీమా Policy Details పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు
✪ Process 3 :- 👇
➣ పై లింక్ ను ఓపెన్ చేయండి
➣ మీ జిల్లాను సెలక్ట్ చేసుకోండి
➣ మీ మండలం సెలెక్ట్ చేసుకొని
➣ మీ సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకోండి
➣ తర్వాత కుటుంబ సభ్యులు ఎవరికైతే బీమా నమోదు చేశాము కుటుంబసభ్యుల ఆధార్ లో ఏ విధంగా అయితే పేరు ఉందో అ పేరు ను టైప్ చేసి కూడా Y S R బీమా Policy Details పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు
Cheak Details :-➣ Policy Details➣ Nominee Details➣ Claim Benefits