Agrigold Data Verification



అగ్రిగోల్డ్ డిపాజిట్ వేరఫికేషన్ | బాధితులు స్టేటస్ ను చెక్ చేయుటకు లింక్ :- 



Download Mobile Application :- 

👇👇👇

Agrigold  Data  Verification Mobile  App  Download 

Note : -  PLEASE UNISTALL / DELETE THE PREVIOUS VERSION AND THEN INSTALL NEW VERSION 

𝐀𝐠𝐫𝐢 𝐠𝐨𝐥𝐝 offline application form :- 

𝐀𝐠𝐫𝐢 𝐠𝐨𝐥𝐝 offline application form Download 

 (For reference only-data will be entered online)


User Manual Download :-

Agrigold Mobile App Training Documentation Download 

విధి విధానాలు :

• కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.

• డిపాజిట్ దారులకు రావాల్సిన నగదును వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సమ్మతించరు.

• ఒక డిపాజిట్ దారు ఒక క్లెయిమ్ కే అర్హులు.

• చనిపోయిన డిపాజిట్‌దారుల డిపాజిట్ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్ హైర్ సర్టిఫికెట్ కూడా సమర్పించాలి.

• గతంలో రూ.10 వేల లోపు క్లెయిమ్ పొందిన వారు. ప్రస్తుతం అనర్హులు. ఒక్క సారి కూడా నగదు పొందని వారే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలి.

• సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్

1800-425-3875లో సంప్రదించాలి.

గ్రామ వాలంటీర్ లకు ముఖ్య సూచనలు

అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల వద్ద నుండి తప్పనిసరిగా సేకరించవలసిన డాక్యుమెంట్లు :

1. ఆధార్ కార్డు జిరాక్సీ పతి..

2. సేకరించిన ప్రతి దాక్యుమెంటులో ఆధార్ సంఖ్యను నోట్ చేసుకోండి,

3. సీకరించిన ఆధార్ కార్డు లో ఉన్న పేరుతో డిపాజిటర్ పీరు సరిపోలాలి.

4. అన్ని ఒరిజినల్ అగ్రిగోల్డ్ డాక్యుమెంట్ లను మొబైల్ అప్లికేషను లోడీ అప్ లోడ్ చేయండి.

5. 10,000 నుండి 20,000 రూపాయల మధ్య అర్హత ఉన్న అన్ని డాక్యుమెంట్లను సీకరించండి


మొబైల్ అప్లికేషను వినియోగంలో పాటించవలసిన సూచనలు

6. సర్వే పూర్తయ్యే వరకు అప్లికేషను ను అన్ ఇన్స్టాల్  చేయవద్దు,

7. మొబైల్ అప్లికేషన్ ద్వార పీకరించిన ఆగ్రిగోల్డ్ డాక్యుమెంట్ ఇమేజ్ లో ఈ వివరాలు ఖచ్చితంగా ఉండాలి

a. కస్టమర్ నెంబర్

b. కస్టమర్ యొక్క వివరాలు

c. మొత్తం డబ్బుల వివరాలు


Share this post with friends

See previous post See next post
error: Content is protected !!