Ads Area

Rice card E Kyc Status Cheaking

 

Rice card E Kyc Status Cheaking :- 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని బియ్యం కార్డులు ఉన్న

సభ్యులందరూ eKYC ని తప్పనిసరిగా నమోదు

చేసుకోవాలి. అలాగే మీ బియ్యం కార్డు యాక్టివ్ లో ఉందా

లేకా ఇన్ యాక్టివ్ లో వుందా అనే స్టేటస్ ను ఈ కింది

విధంగా తెలుసుకోవచ్చును.


👆👆పై లింకును ఉపయోగించి మీ మొబైల్ లొనే రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రైస్ కార్డు యొక్క ఈ కేవైసీ స్టేటస్ ను తెలుసుకొనవచ్చును


➤ లింక్ క్లిక్ చెయ్యగానే రైస్ కార్డుకు సంబంధించిన వెబ్సైటు ఓపెన్ అవుతుంది.


➤ మెనూ బార్ లో రెండు DASHBOARD లు ఉంటాయి మీరు రెండవది క్లిక్ చేయాలి


➤ రేషన్ కార్డు కేటగిరీ లో EPDS APPLICATION SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.


➤ ఇక్కడ Enter Applicatioon ID దగ్గర మీ రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.


➤ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు ఓపెన్ అవుతాయి.


➤ తరువాత దాని పక్కనే eKYC స్టేటస్ ఆప్షన్ లో Success అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , చైల్డ్ డిక్లరేషన్ పెట్టింటే 'Parental Authentication'అని ఈ కేవైసీ పెండింగ్ ఉంటే pending అని చూపిస్తుంది  


Below Post Ad

Ads Area

Don't Try to copy, just share