ఎలక్ట్రిసిటీ బిల్ (APSPDCL) ( Apepdcl )ప్రాబ్లెమ్ వలన రైస్ కార్డ్ inelijible అయిన వారికి సమస్య పరిష్కారం చేయడం ఎలా ?
➤ కొంత మందికి సొంత ఇల్లు లేకున్నప్పటికి ఎలక్ట్రిసిటీ 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నారని రైస్ కార్డ్ ineligible అవుతుంది ..
➤ నిజానికి వారికి సొంత ఇల్లు లేకున్నప్పటికి వారి ఆధార్ పొరపాటున వేరే వాళ్ల కరెంట్ మీటర్ కు లింక్ అయ్యి ఉండవచ్చు
➤ అలా లింక్ అయినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లెమ్ వస్తుంటుంది.
➤ ( apspdcl ) , ( Apepdcl ) వారు ఒక లింక్ provide చేశారు , అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వారికి లింక్ అయిన కరెంట్ మీటర్ నంబర్లు చూపిస్తాయి. అలా కుటుంబ సభ్యుల అందరి ఆధార్ లు అన్ని చెక్ చేసి లింక్ అయిన మీటర్ నెంబర్ లు వారికి చెప్పి , అవి వారికి చెందినవో కాదో కనుక్కుని , వారివి కానట్లయితే ఆ మీటర్ నెంబర్ లను కరెంట్ ఆఫీస్ లో unlink చేసుకోమని చెప్పాలి.
➤ అలా వారికి సంబంధం లేని మీటర్ నంబర్లు unlink చేసుకుంటే ప్రభుత్వ పథకాలకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లెమ్ రాదు
Cheak Aadhar To Electricity Meter Number