NTR Bharosa Pension App Download - GVWV News
NTR Bharosa Pension App :-
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1 . 0 విడుదల అవ్వడం జరిగింది. అందరూ దిగువ ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి లేదా చేసుకోండి.
NTR భరోసా పెన్షన్ పథకం యాప్ 1.0 వెర్షన్ విడుదల అయినది.
ప్రస్తుతం ఈ యాప్ Apk ఫైల్ ద్వారా మాత్రమే షేర్ చేయబడినది.
గూగుల్ ప్లే స్టోర్ లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఈ యాప్ నందు సచివాలయ సిబ్బంది వారి యొక్క USER ID ద్వారా లాగిన్ అవ్వొచ్చు.
అయితే యాప్ నందు లాగిన్ అయ్యాక ,ప్రస్తుతం Reports నందు పెన్షనర్ల యొక్క డేటా ఇంకా చూపించడం లేదు.null అని చూపిస్తున్నది.
పూర్తి స్థాయిలో యాప్ అప్డేట్ అగుటకు మరి కొంత సమయం పడ్తుంది.అప్పటి వరకు వేచి
ఉండగలరు.Please Shere App